వార్తలకు తిరిగి వెళ్లండి

తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం తగ్గుతోందని టీబీ డ్యాం బోర్డు అధికారులు తెలిపారు. ఆదివారం ఉదయం 8 గంటలకు ఎగువ నుంచి 9,316 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది.
ప్రస్తుతం జలాశయంలో 1,630.62 అడుగుల నీటిమట్టంతో 96.42 టీఎంసీల నీటి నిల్వ ఉంది. దిగువన ఉన్న వివిధ కాల్వలకు 8,910 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
Comments
Loading comments...

