వార్తలకు తిరిగి వెళ్లండి

ఎగువ ప్రాంతాల్లో వర్షాలు తగ్గడంతో తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం తగ్గుతోంది. గురువారం ఉదయం 8 గంటలకు జలాశయంలోకి 12,340 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైనట్లు టీబీ డ్యాం బోర్డు అధికారులు తెలిపారు.
ప్రస్తుతం జలాశయంలో 1,630.12 అడుగుల స్థాయిలో 94.51 టీఎంసీల నీరు నిల్వ ఉంది. పలు కాల్వలు, నదికి కలిపి 8,028 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
Comments
Loading comments...

