Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తుంగభద్ర జలాశయానికి భారీగా పెరిగిన వరద ప్రవాహం

Follow Udayam on Google
స్వాతి రెడ్డి Aug 03, 2026 4:22 PM కర్నూలుGeneral
తుంగభద్ర జలాశయానికి భారీగా పెరిగిన వరద ప్రవాహం - Udayam
తుంగభద్ర జలాశయానికి భారీగా వరద ప్రవాహం పెరిగింది. సోమవారం ఉదయం 8 గంటలకు 40,705 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం జలాశయంలో 44.19 టీఎంసీల నీటి నిల్వ ఉంది. తాగునీటి అవసరాల కోసం 1,390 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువన వర్షాలు కొనసాగుతుండటంతో వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...