వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

తుమ్మిడిహట్టి బ్యారేజ్ నిర్మాణంపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక సమీక్ష నిర్వహించారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి అధికారులతో ప్రాజెక్టు పురోగతి,మహారాష్ట్రతో సమన్వయం,ముంపు సమస్యలపై చర్చించారు. మహారాష్ట్రలో ముంపునకు గురయ్యే భూములకు తగిన పరిహారం చెల్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.
పరిహారం చెల్లింపుల కోసం అవసరమైన నిధులను జాయింట్ అకౌంట్‌లో అందుబాటులో ఉంచుతామని తెలిపారు.
Comments
Loading comments...

