Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తుళ్లూరులో రోడ్డు ప్రమాదం..స్కూల్ బస్సును ఢీకొట్టిన బైక్

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 13, 2026 6:38 PM గుంటూరుGeneral
తుళ్లూరులో రోడ్డు ప్రమాదం..స్కూల్ బస్సును ఢీకొట్టిన బైక్ - Udayam
తుళ్లూరులో గురువారం చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..అనంతవరం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పెదపరిమి వైపు నుంచి బైక్‌పై వస్తూ ఎదురుగా వస్తున్న స్కూల్ బస్సును బలంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అతడిని తుళ్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.కాగా, వ్యక్తి మద్యం మత్తులో బైక్ నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు పేర్కొంటున్నారు.

Comments

G
Loading comments...