వార్తలకు తిరిగి వెళ్లండి

తుళ్లూరు మండలంలోని ఎమ్మార్వో, ఎండీవో కార్యాలయాల్లో ఓటర్ల జాబితాలోని పొరపాట్లను సరిదిద్దే ప్రక్రియను గురువారం చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.
ఈ సవరణల కార్యక్రమం ఈనెల 30వ తేదీ వరకు కొనసాగుతుందని తెలిపారు. ప్రాథమిక పరిశీలన అనంతరం పేర్లలో తేడాలు, దోషాలు ఉన్న ఓటర్లకు ఇప్పటికే నోటీసులు జారీ చేశామని వివరించారు.
Comments
Loading comments...

