Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తుళ్లూరు మండల పరిషత్‌లో కన్వర్జెన్స్ సమావేశం

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 13, 2026 6:46 PM గుంటూరుGeneral
తుళ్లూరు మండల పరిషత్‌లో కన్వర్జెన్స్ సమావేశం - Udayam
తుళ్లూరు మండల పరిషత్ కార్యాలయంలో జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈవో సిహెచ్ కృష్ణ అధ్యక్షతన మండల కన్వర్జెన్స్ సమావేశం జరిగింది. రాబోయే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లతో పాటు పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్ (PPP) అంశాలపై ఈ సమావేశంలో సమగ్రంగా చర్చించారు. అనంతరం పరిపాలన, వేడుకల నిర్వహణపై వివిధ శాఖల అధికారులకు ఆయన తగిన దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శిల్ప పాల్గొన్నారు.

Comments

G
Loading comments...