Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తుళ్లూరు మండల పరిషత్ కార్యాలయంలో అధికారుల సమీక్ష

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 05, 2026 7:38 PM గుంటూరుGeneral
తుళ్లూరు మండల పరిషత్ కార్యాలయంలో అధికారుల సమీక్ష - Udayam
తుళ్లూరు ఎంపీడీవో కార్యాలయంలో శనివారం ప్రత్యేక అధికారి కృష్ణ వివిధ శాఖల అధికారులు, కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు. అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తూ, నిర్దేశిత లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. మండల అభివృద్ధికి అధికారులు సమన్వయంతో పనిచేయాలని, ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

Comments

G
Loading comments...