Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తుళ్లూరు బ్యాంకులో వినియోగదారుల రద్దీ

Follow Udayam on Google
Anuroop Nov 06, 2026 1:33 PM గుంటూరుGeneral
తుళ్లూరు బ్యాంకులో వినియోగదారుల రద్దీ - Udayam
తుళ్లూరు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో శుక్రవారం వినియోగదారులు పెద్ద సంఖ్యలో చేరడంతో క్యూలు ఏర్పడ్డాయి. గురువారం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కారణంగా బ్యాంకుకు సెలవు ప్రకటించడంతో శుక్రవారం రద్దీ పెరిగిందని మేనేజర్ తెలిపారు. నెలలో మొదటి వారం డ్వాక్రా లావాదేవీలు ఎక్కువగా ఉండటంతో మహిళలు పెద్ద సంఖ్యలో బ్యాంకుకు వస్తున్నారని వివరించారు.

Comments

G
Loading comments...