Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కడపలో ఈసీపై తులసిరెడ్డి విమర్శలు

Follow Udayam on Google
Anuroop Sep 25, 2026 3:48 PM కడపGeneral
కడపలో ఈసీపై తులసిరెడ్డి విమర్శలు - Udayam
కేంద్ర ఎన్నికల సంఘం స్వతంత్రత లేని వ్యవస్థగా మారిందని APPCC మీడియా ఛైర్మన్ తులసిరెడ్డి ఆరోపించారు. కడపలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరగడం లేదని, ఈసీ ప్రధాని నరేంద్ర మోదీ చేతిలో కీలుబొమ్మలా మారిందని విమర్శించారు. ప్రజాస్వామ్యానికి ఎన్నికలు ప్రాణవాయువని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...