వార్తలకు తిరిగి వెళ్లండి

తుగ్గలి నుంచి పెరవలి, తుగ్గలి రైల్వే స్టేషన్‌కు వెళ్లే రహదారి అధ్వానంగా మారడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రహదారి పొడవునా గుంతలు ఏర్పడటంతో వాహనాల వేగం తగ్గి ప్రయాణ సమయం పెరుగుతోంది.
వర్షం పడితే గుంతల్లో నీరు చేరి అవి కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి రహదారిని పునరుద్ధరించాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

