వార్తలకు తిరిగి వెళ్లండి

పార్వతీపురం మన్యం జిల్లా పెదపెంకి గ్రామంలో రూ.4.68 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులు తుది దశకు చేరుకున్నాయి. 27 సిమెంట్ రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణంతో పాటు దాదాపు 2 కి.మీ మేర 41 మ్యాజిక్ డ్రెయిన్లు పూర్తయ్యాయి. 3 వేలకు పైగా మొక్కలతో సుందరీకరణ చేపట్టారు.
పనుల్లో నాణ్యత, ప్రజల సౌకర్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు.
Comments
Loading comments...

