Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తుడుందెబ్బ జిల్లా, మండల కమిటీలు రద్దు

Follow Udayam on Google
MLG Reporter Oct 05, 2026 12:04 PM ములుగుGeneral
తుడుందెబ్బ జిల్లా, మండల కమిటీలు రద్దు - Udayam
ఏటూరునాగారం ఐటీడీఏలో తుడుందెబ్బ కమిటీ సమావేశం జరిగింది. అధ్యక్షుడు వట్టం ఉపేందర్ మాట్లాడుతూ.. లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని కోరుతూ అక్టోబర్ 14న ఇందిరాపార్క్ వద్ద ధర్నా చేపడతామన్నారు. పాత కమిటీలను రద్దు చేస్తామన్నారు.

Comments

G
Loading comments...