వార్తలకు తిరిగి వెళ్లండి

టయోటా 2026 ఫార్చ్యూనర్ లీడర్ ఎడిషన్‌ను రూ.36.51 లక్షల ప్రారంభ ఎక్స్‌షోరూమ్ ధరతో విడుదల చేసింది. 4x2 మాన్యువల్ వేరియంట్ ధర రూ.36.51 లక్షలు కాగా, ఆటోమేటిక్ వేరియంట్ ధర రూ.38.72 లక్షలుగా నిర్ణయించింది. బుకింగ్‌లు అక్టోబర్ 12 నుంచి ప్రారంభం కానున్నాయి.
కొత్త ఎడిషన్‌లో ఫ్రంట్ గ్రిల్, బ్లాక్ అల్లాయ్ వీల్స్, క్యాబిన్ రంగులు, యాంబియంట్ లైటింగ్‌లో మార్పులు చేసింది.
Comments
Loading comments...

