వార్తలకు తిరిగి వెళ్లండి

చిలకలూరిపేటలోని న్యూ ఎస్.ఎస్. ట్యాంక్‌లో ఇంజనీరింగ్ విద్యార్థి గనిపినేని అభిలాష్ మృతదేహం లభ్యమైంది. ప్రకాశం జిల్లా పల్లమల్లి గ్రామానికి చెందిన అభిలాష్ కాలేజీకి స్వగ్రామం నుంచి బయలుదేరి తిరిగి రాలేదు.
విద్యార్థి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, మృతికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

