Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ట్యాంక్‌బండ్‌పై నిమజ్జన ఆందోళన

Follow Udayam on Google
SHRUTHI Sep 22, 2026 8:59 AM హైదరాబాద్General
ట్యాంక్‌బండ్‌పై నిమజ్జన ఆందోళన - Udayam
హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై వినాయక నిమజ్జనానికి అనుమతి నిరాకరిస్తూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బ్యారికేడ్లను భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి నేతలు తొలగించి నిరసనకు దిగడంతో నెక్లెస్ రోడ్డులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. నిమజ్జనం హిందువుల హక్కు అని తేల్చిచెప్పిన ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి రావినూతల శశిధర్‌ సహా పలువురు నేతలను పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు.

Comments

G
Loading comments...