వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ (వినాయక్ సాగర్) వద్ద గణేశ్ విగ్రహాల నిమజ్జనోత్సవానికి సంబంధించిన క్రేన్ల ఏర్పాటు పూర్తయింది.
భాగ్యనగర్‌లో ఈ వేడుకను ప్రశాంతంగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లను చురుగ్గా పూర్తి చేస్తున్నారు. భక్తుల భద్రత, సౌకర్యార్థం పకడ్బందీ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

