Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టర్పెంటైన్ ఆయిల్ తాగి మూడేళ్ల చిన్నారి మృతి

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 11, 2026 8:21 PM గుంటూరుGeneral
టర్పెంటైన్ ఆయిల్ తాగి మూడేళ్ల చిన్నారి మృతి - Udayam
గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పేరేచర్ల 6వ మైలు వద మంగళవారం విషాదం జరిగింది. ఆశాది అన్విత (3.5) అనే చిన్నారి దాహంతో ఇంట్లోని టర్పెంటైన్ ఆయిల్‌ను నీళ్లు అనుకుని తాగి స్పృహతప్పింది. వెంటనే గుంటూరు జీజీహెచ్‌కు తరలించగా, అప్పటికే పాప మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర శోకసంద్రం అలుముకుంది.

Comments

G
Loading comments...