వార్తలకు తిరిగి వెళ్లండి

రెండోసారి తల్లి కాబోతున్న దీపికా పదుకొణెకు కంటెంట్ క్రియేటర్ అర్షియా మూర్జానీ మద్దతుగా నిలిచారు. ‘ఫేక్ ప్రెగ్నెన్సీ’ అంటూ మహిళలను ట్రోల్ చేయడం సరికాదని ఆమె పేర్కొన్నారు. అర్షియా పోస్టును దీపిక లైక్ చేశారు.
2024లో తొలి గర్భధారణ సమయంలోనూ దీపికపై ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. ఈ ఏడాది రెండో బిడ్డకు స్వాగతం పలకనున్న దీపిక, రణ్‌వీర్ సింగ్ ఇటీవల తమ కుమార్తె దువాతో ఫొటోలు పంచుకున్నారు.
Comments
Loading comments...

