Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘రామాయణ’లో బ్రహ్మ ఏఐ.. తెలుగులోనూ సహజమైన లిప్‌ సింక్‌

Follow Udayam on Google
Shruthi Oct 24, 2026 9:34 PM జాతీయంవినోదం
‘రామాయణ’లో బ్రహ్మ ఏఐ.. తెలుగులోనూ సహజమైన లిప్‌ సింక్‌ - Udayam
హిందీలో తెరకెక్కుతున్న ‘రామాయణ’ తెలుగు ట్రైలర్‌లో నటీనటుల పెదవుల కదలికలు సంభాషణలకు అనుగుణంగా కనిపించడం చర్చనీయాంశమైంది. నితేశ్‌ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో బ్రహ్మ ఏఐ సాంకేతికతను వినియోగించినట్లు సమాచారం. ‘వాణి’ ఇంజిన్‌ ద్వారా వివిధ భాషల మాటలకు తగ్గట్లు పెదవుల కదలికలను మార్చినట్లు తెలుస్తోంది. ఈ ప్రక్రియలో భాషా నిపుణులు, డబ్బింగ్‌ కళాకారుల సహకారమూ తీసుకున్నట్లు సమాచారం.

Comments

G
Loading comments...