Udayam Digital
Menu

ట్రంప్‌కు ప్రాధాన్యం.. పుతిన్‌ను పట్టించుకోని జిన్‌పింగ్‌?

Rudhira Nov 20, 2026 12:35 PM అంతర్జాతీయంGeneral
ట్రంప్‌కు ప్రాధాన్యం.. పుతిన్‌ను పట్టించుకోని జిన్‌పింగ్‌? - Udayam Digital
చైనాలో ట్రంప్‌తో పోలిస్తే పుతిన్‌కు తక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ట్రంప్‌ను స్వయంగా ఆహ్వానించిన జిన్‌పింగ్‌.. పుతిన్‌ కోసం ఉన్నతాధికారిని పంపించారు. విందులు, గ్రూప్‌ ఫొటోలు, స్వాగత కార్యక్రమాల్లోనూ ఇద్దరు నేతలకు భిన్నమైన ప్రాధాన్యం లభించినట్లు కథనాలు తెలిపాయి. ట్రంప్‌కు దగ్గరయ్యేందుకే చైనా ఈ విధంగా వ్యవహరించిందని విశ్లేషకుడు డొమినిక్‌ చియూ అభిప్రాయపడ్డారు.

Comments

G
Loading comments...