Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ట్రంప్‌ శాంతి ప్రణాళికకు నో

Follow Udayam on Google
శరణ్య శర్మ Aug 09, 2026 9:42 PM జాతీయంGeneral
ట్రంప్‌ శాంతి ప్రణాళికకు నో - Udayam
గాజాపై ట్రంప్‌ ప్రతిపాదించిన 15 సూత్రాల శాంతి ప్రణాళికను ఇజ్రాయెల్‌ తిరస్కరిస్తుందని ప్రధాని బెంజిమిన్‌ నెతన్యాహు ప్రకటించారు. హమాస్‌ పూర్తిగా నిరాయుధమయ్యే వరకు గాజా నుంచి ఇజ్రాయెల్‌ దళాలు వైదొలగబోవని స్పష్టం చేశారు. తక్షణ కాల్పుల విరమణ, బందీలు, ఖైదీల పరస్పర విడుదల, దళాల ఉపసంహరణ ఈ ప్రణాళికలో ఉన్నాయి. నెతన్యాహు తాజా నిర్ణయంతో గాజాలో శాంతి ప్రయత్నాలకు ఆటంకం ఏర్పడే అవకాశముంది.

Comments

G
Loading comments...