వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

అమెరికా మిడ్‌టర్మ్ ఎన్నికల్లో డెమోక్రాట్ల విజయంతో ‘హబీబీ మీనింగ్’ అనే పదం నెట్టింట ట్రెండ్ అవుతోంది. మిషిగన్ సెనేటర్‌గా గెలిచిన డెమోక్రాట్ అబ్దుల్ ఎల్ సయెద్.. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ను ఉద్దేశించి తన విజయ ప్రసంగంలో ‘హబీబీ’ అని సంబోధించారు.
ఎన్నికల ప్రచారంలో ట్రంప్, వాన్స్ తనపై చేసిన జాతి, మతపరమైన విమర్శలకు అబ్దుల్ ఈ వ్యాఖ్యతో బదులిచ్చారు.
Comments
Loading comments...

