Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లో గంజాయి ముఠా గుట్టురట్టు

Follow Udayam on Google
Harika Nov 05, 2026 5:13 PM హైదరాబాద్General
హైదరాబాద్‌లో గంజాయి ముఠా గుట్టురట్టు - Udayam
హైదరాబాద్‌లో ఈగల్ ఫోర్స్, చౌటుప్పల్ పోలీసులు సంయుక్తంగా 60 రోజుల గాలింపు తర్వాత అస్సాంకు చెందిన భాస్కర్ హజారికాతో పాటు ఐదుగురిని అరెస్ట్ చేశారు. వారి నుంచి 24.7 కిలోల గంజాయి, 7 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుంచి గంజాయి తెచ్చి నగరంలో విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. 10 నెలల్లో సుమారు 400 కిలోలు విక్రయించి రూ.1.8 కోట్లకు పైగా వ్యాపారం చేసినట్లు వెల్లడించారు.

Comments

G
Loading comments...