వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో అధికార దుర్వినియోగం, దాడులు, రిగ్గింగ్‌కు పాల్పడ్డారని కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆరోపించారు. నామినేషన్ల నుంచి పోలింగ్ వరకు తమ అభ్యర్థులను అడ్డుకున్నారని విమర్శించారు.
చంద్రబాబు గెలిచినట్లు కనిపించినా.. వైసీపీ నైతికంగా గెలిచిందని అన్నారు.
తమ పార్టీ కార్యకర్తలు వీరోచితంగా పోరాడారని ప్రశంసించారు.
Comments
Loading comments...

