Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

APను సౌత్ బిహార్‌లా మార్చారు: జగన్

Follow Udayam on Google
Harika Nov 05, 2026 6:25 PM అమరావతిGeneral
APను సౌత్ బిహార్‌లా మార్చారు: జగన్ - Udayam
ఎన్నికల ప్రక్రియను కబ్జా చేసి ఏపీని సౌత్ బిహార్‌లా మార్చారని వైసీపీ అధినేత జగన్ చంద్రబాబుపై ఆరోపించారు. తమ పార్టీ కార్యకర్తలు, నేతలు ప్రజల తరఫున పోరాడారని, చంద్రబాబు గెలిచి ఓడిపోగా.. తాము ఓడి గెలిచామని వ్యాఖ్యానించారు. తుఫాన్ల కారణంగా ప్రాణాలు పోతున్నా పోలింగ్ వాయిదా వేయలేదని విమర్శించారు. ‘హే రామ్.. సేవ్ ఆంధ్రా, సేవ్ డెమోక్రసీ’ అంటూ ప్రెస్‌మీట్‌లో పేర్కొన్నారు.

Comments

G
Loading comments...