వార్తలకు తిరిగి వెళ్లండి

దీపావళికి ముందే కర్ణాటకలో వినియోగదారులకు ధరల షాక్ తగిలింది. నందిని బ్రాండ్ నెయ్యి, వెన్న, పనీర్‌తో పాటు తృప్తి పాల ధరలను బెంగళూరు మిల్క్ యూనియన్ (బాముల్) పెంచింది. సవరించిన ధరలు నవంబర్ 4 నుంచి అమల్లోకి వచ్చాయి. ఇటీవలే కర్ణాటకలో పాలు, పెరుగు ధరలు పెరిగిన విషయం తెలిసిందే.
కొత్త ధరల ప్రకారం నందిని పనీర్ 200 గ్రాముల ప్యాకెట్ రూ.115, కిలో ప్యాకెట్ రూ.485కు చేరింది.
Comments
Loading comments...

