Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ విప్‌ కు తప్పిన ప్రమాదం

Follow Udayam on Google
Sai Nath Nov 05, 2026 6:08 PM హైదరాబాద్General
ప్రభుత్వ విప్‌ కు తప్పిన ప్రమాదం - Udayam
ప్రభుత్వ విప్‌ వేముల వీరేశం ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం అన్నారం వద్ద వెనుక నుంచి వచ్చిన మరో కారు ఢీకొట్టడంతో, వీరేశం కారు ముందు వెళ్తున్న ఎస్కార్ట్‌ వాహనాన్ని ఢీకొట్టింది. నకిరేకల్‌ నుంచి చినకాపర్తికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో వీరేశం కారు పాక్షికంగా ధ్వంసమైంది. అయితే ఆయనకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో మరో కారులో అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Comments

G
Loading comments...