వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఏపీలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా పూర్తయింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌లో ఓటర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. సాయంత్రం 5 గంటలకు క్యూలైన్లలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించారు.
రాష్ట్రంలో 582 జడ్పీటీసీ, 7,767 ఎంపీటీసీ స్థానాలకు 21,012 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఇప్పటికే 77 జడ్పీటీసీ, 2,051 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.
Comments
Loading comments...

