వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

రైల్వేలో 3,548 NTPC ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు రేపటితో గడువు ముగియనుంది. డిగ్రీ అర్హతతో చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్‌వైజర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్, సీనియర్ క్లర్క్ పోస్టులను భర్తీ చేస్తున్నారు.
SEC జోన్‌లో 56 ఖాళీలు ఉన్నాయి. 18-33 ఏళ్ల వారు అర్హులు. నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది. పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చూడండి.
Comments
Loading comments...

