Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బతుకమ్మతో కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరసన

Follow Udayam on Google
Harika Oct 15, 2026 5:48 PM హైదరాబాద్General
హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్‌లో తెలంగాణ పీపుల్స్ ఫ్రంట్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా మహిళలు బతుకమ్మ ఆడారు. ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను బతుకమ్మలుగా పేర్చి నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాటలు పాడుతూ తమ ఆందోళన వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...