వార్తలకు తిరిగి వెళ్లండి

రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్‌జీయూకేటీ) పరిధిలోని శ్రీకాకుళం, ఒంగోలు, నూజివీడు, ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌ల్లో ఖాళీగా ఉన్న 105 సీట్ల భర్తీకి శుక్రవారం ఇడుపులపాయ క్యాంపస్‌లో తుదివిడత కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు ప్రవేశాల కన్వీనర్ ఎస్.అమరేంద్ర కుమార్ తెలిపారు.
పూర్తి వివరాలకు www.rgukt.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.
Comments
Loading comments...

