Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ట్రైనీ కానిస్టేబుల్ లకు పారదర్శకంగా పరీక్షలు - జిల్లా ఎస్పీ

Follow Udayam on Google
సత్యనారాయణ Aug 10, 2026 8:04 PM విజయనగరంGeneral
ట్రైనీ కానిస్టేబుల్ లకు పారదర్శకంగా పరీక్షలు - జిల్లా ఎస్పీ - Udayam
విజయనగరం జిల్లా సారిపల్లిలోని పోలీసు శిక్షణా కేంద్రంలో స్టైపెండరీ ట్రైనీ క్యాడెట్ కానిస్టేబుల్స్ తుది పరీక్షలను పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లుగా జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ సోమవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ శిక్షణ ముగింపు దశలో ఉన్నందున తుది రాత పరీక్షలను ఈ నెల 8 నుండి 13 వరకు పారదర్శకంగా నిర్వహిస్తున్నామని,17 నుండి 19 వరకు ఫైరింగ్ పరీక్షలు, 22 నుండి 28 వరకు ఔట్ డోర్ పరీక్షలను నిర్వహిస్తామన్నారు.

Comments

G
Loading comments...