వార్తలకు తిరిగి వెళ్లండి

గార మండలం వత్సవలస గ్రామంలో ట్రై మాక్స్ కంపెనీ పోరాటం నాయకులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని ఐటీయూసీ నాయకులు డిమాండ్ చేశారు.
బుధవారం కార్మికులు నాయకులతో కలిసి సమావేశం నిర్వహించారు. ట్రై మాక్స్ కంపెనీ ఏర్పాటు చేయడం వలన నష్టం జరుగుతుందని న్యాయపోరాటం చేసిన క్రమంలో మాపై కేసులు బనాయించారని వారు అన్నారు. అప్పటినుంచి కేసులలో వాయిదాలకు తిరుగుతున్నామని అన్నారు.
Comments
Loading comments...

