వార్తలకు తిరిగి వెళ్లండి

BRS అధినేత కేసీఆర్ కాన్వాయ్ ట్రాఫిక్‌లో చిక్కుకుంది. శామీర్‌పేట్ తహసీల్దార్ కార్యాలయం వద్ద రాజీవ్ రహదారిపై పలు డిమాండ్లతో స్థానిక రైతులు ఆందోళన చేపట్టడంతో అక్కడ భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.
తన బామ్మర్ది జోగినిపల్లి శ్రీనివాస్ రావు మరణించడంతో, ఆల్వాల్‌లోని వారి నివాసానికి వెళ్తుండగా కేసీఆర్ కాన్వాయ్ కొద్దిసేపు ట్రాఫిక్‌లో చిక్కుకుంది.
Comments
Loading comments...

