Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ట్రాఫిక్‌ ఉల్లంఘన.. ఐదుగురు అదుపులోకి

Follow Udayam on Google
Harika Aug 20, 2026 6:54 PM హైదరాబాద్General
ట్రాఫిక్‌ ఉల్లంఘన.. ఐదుగురు అదుపులోకి - Udayam
లక్డీకాపూల్‌, ఖైరతాబాద్‌లో యాక్టివాపై ఐదుగురు ప్రయాణిస్తూ ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని ట్విట్టర్‌లో ఫిర్యాదు వచ్చింది. TS13 EQ 6835 వాహనంపై పోలీసులు చర్యలు చేపట్టారు. ఖైరతాబాద్‌ ఎల్‌అండ్‌ఓ, సైఫాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు ఐదుగురినీ అదుపులోకి తీసుకున్నారు.

Comments

G
Loading comments...