వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరు ట్రాఫిక్ సిఐ గా ఈ నరసింహరాజు బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఎస్పీ తుషార్ డూడి మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఎస్పి తుషార్ డూడి ఆదేశాల మేరకు బాధితులు చేపట్టానని చెప్పారు. ముఖ్యంగా మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని, మద్యం సేవించి వాహనాలు నడప రాదని ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలన్నారు. ట్రాఫిక్ నియమనిబంధనలను పాటించాలని కోరారు.
Comments
Loading comments...

