వార్తలకు తిరిగి వెళ్లండి

సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల కోసం ఎస్‌సీఎస్‌సీ ఆధ్వర్యంలో యశోద ఆస్పత్రుల సహకారంతో పల్మో, వాస్క్యులర్ స్క్రీనింగ్ క్యాంప్ నిర్వహించారు.
పీఎఫ్‌టీ, ఫీనో, ఆరు నిమిషాల వాకింగ్ టెస్ట్, వాస్క్యులర్ పరీక్షలు చేశారు. కమిషనర్ డాక్టర్ ఎం. రమేష్ ఐపీఎస్ శిబిరాన్ని ప్రారంభించారు.
Comments
Loading comments...

