Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ట్రాన్స్‌ఫార్మర్ల రాగి తీగల చోరీపై డీఎస్పీకి 150 మంది రైతుల ఫిర్యాదు

Follow Udayam on Google
Udayam Desk Sep 11, 2026 1:14 PM పల్నాడు General
ట్రాన్స్‌ఫార్మర్ల రాగి తీగల చోరీపై డీఎస్పీకి 150 మంది రైతుల ఫిర్యాదు - Udayam
సత్తెనపల్లి మండలం రెంటపాళ్లలో పొలాల్లోని ట్రాన్స్‌ఫార్మర్ల నుంచి రాగి తీగలు చోరీకి గురయ్యాయి. మంగళవారం జరిగిన ఈ ఘటనపై 150 మంది రైతులు శుక్రవారం డీఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. చోరీతో సుమారు రూ.15 లక్షల నష్టం వాటిల్లిందని తెలిపారు. ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...