వార్తలకు తిరిగి వెళ్లండి

పూడూరు మండల కేంద్రంలో గ్రామంలోకి వెళ్లే దారిలో రోడ్డు పక్కన ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ చుట్టూ పిచ్చిమొక్కలు పేరుకుపోయాయి. దీంతో ప్రమాదాలు జరిగే పరిస్థితి ఉందని గ్రామస్థులు, వాహనదారులు, రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మొక్కలను వెంటనే తొలగించి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని తెలిపారు.
Comments
Loading comments...

