Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ట్రాక్టరు ద్విచక్ర వాహనం ఎదురెదురుగా ఢీకొని ఒక వ్యక్తికి విరిగిన కాలు

Follow Udayam on Google
dineshkumar Sep 22, 2026 9:58 AM చిత్తూరుGeneral
ట్రాక్టరు ద్విచక్ర వాహనం ఎదురెదురుగా ఢీకొని ఒక వ్యక్తికి విరిగిన కాలు - Udayam
ట్రాక్టరు ద్విచక్ర వాహనం ఎదురెదురుగా ఢీకొని ఒక వ్యక్తికి కాళ్లు విరిగింది.చిత్తూరు రూరల్ మండలం 9వ పాలెం చెరువు కట్ట వద్ద ట్రాక్టరు ద్విచక్ర వాహనం ఎదురెదురుగా ఢీకొట్టుకోవడంతో ద్విచక్ర వాహనంలో ఉన్న తుపాతిపల్లి గ్రామస్తులు సభాపతికి కిందపడి రెండు కాళ్లు పూర్తిగా విరిగింది. సమాచారం అందుకున్న 108 సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని ప్రధమ చికిత్స అందించి అనంతరం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Comments

G
Loading comments...