Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ట్రాక్టర్‌పై నుంచి పడి డ్రైవర్ మృతి

Follow Udayam on Google
Sreekanth Patel Sep 25, 2026 5:12 PM మహబూబ్‌నగర్తెలంగాణ
ట్రాక్టర్‌పై నుంచి పడి డ్రైవర్ మృతి - Udayam
రాజాపూర్ మండలం కుత్నేపల్లి గ్రామపంచాయతీ పరిధిలో ట్రాక్టర్ డ్రైవర్ రఘు ప్రమాదవశాత్తు ట్రాక్టర్‌పై నుంచి పడి మృతిచెందాడు. గురువారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు గ్రామస్థులు తెలిపారు. మృతదేహాన్ని జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...