వార్తలకు తిరిగి వెళ్లండి

ట్రాక్టర్ బోల్తా పడి కూలీ మృతి చెందాడు. పెనుబర్తి గ్రామానికి చెందిన జి.సింహాచలం (36) జొన్నలు తేవడానికి ట్రాక్టర్పై పొలానికి వెళ్తుండగా తోటపల్లి కాలువ వద్ద మట్టిరోడ్డులో బోల్తా పడింది.
సింహాచలం అక్కడికక్కడే మృతి చెందగా, ఇద్దరు కూలీలు దూకి బయటపడ్డారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఏఎస్సై రమణమ్మ కేసు నమోదు చేశారు.
Comments
Loading comments...

