వార్తలకు తిరిగి వెళ్లండి

రొంపిచర్ల మండలం గోగులపాడులో ట్రాక్టర్ బోల్తా పడి భాస్కరరావు దుర్మరణం చెందాడు. ఉదయాన్నే వ్యవసాయ పనుల నిమిత్తం పొలానికి వెళ్లిన ఆయన, ట్రాక్టర్ను పొలంలోకి దించుతుండగా ఎత్తుపల్లాల కారణంగా అదుపుతప్పి బోల్తాపడింది.
దీంతో ట్రాక్టర్ కిందపడి భాస్కరరావు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

