వార్తలకు తిరిగి వెళ్లండి

కురుపాం మండలం టొంపలపాడు సమీపంలో సోమవారం ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి పక్కకు ఒరిగిపోయింది. కానా వద్ద టైర్ అంచు దిగబడటంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
అదృష్టవశాత్తూ ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదని స్థానికులు తెలిపారు. పెను ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
Comments
Loading comments...

