టంగుటూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

టంగుటూరు సమీపంలోని జాతీయ రహదారిపై తిరుమల దర్శనం ముగించుకుని వస్తున్న కారు సైడ్ వాల్‌ను ఢీకొని బోల్తా పడటంతో నలుగురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో గాయపడిన నవదంపతులను చికిత్స నిమిత్తం రిమ్స్ ఆసుపత్రికి తరలించగా, మృతులను ఒంగోలు, బాపట్ల వాసులుగా గుర్తించారు.
మరో ఘటనలో రామచంద్రకోట వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడటంతో దర్శనం చిన్నా (29) అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.
Comments
Loading comments...
