Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టికెట్‌ ధరలపై ఎగ్జిబిటర్ల అభ్యంతరం

Follow Udayam on Google
SHRUTHI Aug 20, 2026 9:04 PM జాతీయంGeneral
టికెట్‌ ధరలపై ఎగ్జిబిటర్ల అభ్యంతరం - Udayam
తెలంగాణలో సినిమా టికెట్‌ ధరలను ఖరారు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 77పై ఎగ్జిబిటర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని కోరారు. ముఖ్యమంత్రికి లేఖ రాసి పది రోజుల గడువు ఇవ్వాలని, స్పందన లేకుంటే కోర్టును ఆశ్రయించాలని నిర్ణయించారు. సినీ ప్రతినిధులతో సంప్రదింపుల కమిటీ ఏర్పాటు చేయాలని ఫిల్మ్‌ ఛాంబర్‌ కోరింది.

Comments

G
Loading comments...