Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీయూడబ్ల్యూజేహెచ్‌ 143 అధ్యక్షుడిగా అమర్‌నాథ్‌గౌడ్

Follow Udayam on Google
sreekanth patel Aug 31, 2026 7:08 PM మహబూబ్‌నగర్General
టీయూడబ్ల్యూజేహెచ్‌ 143 అధ్యక్షుడిగా అమర్‌నాథ్‌గౌడ్ - Udayam
జడ్చర్లలో టీయూడబ్ల్యూజేహెచ్‌ 143 యూనియన్ నూతన కార్యవర్గాన్ని సోమవారం ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా టీవీ5 అమర్‌నాథ్‌గౌడ్, ప్రధాన కార్యదర్శిగా నవతెలంగాణ శ్రీకాంత్‌రెడ్డి ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా ఎండీ ఖాజా మొహినుద్దీన్, పి.రఘు, కోశాధికారిగా ఎస్.చెన్నయ్య ఎన్నికయ్యారు. కార్యక్రమంలో అడా కమిటీ అధ్యక్షుడు వి.శివకుమార్, కార్యదర్శి చింతకాయల వెంకటేష్, సభ్యులు రవికుమార్, నరేంద్రగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...