వార్తలకు తిరిగి వెళ్లండి

సరిహద్దు భద్రత, చొరబాట్లపై భారత్ వైఖరి మారదని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. పాకిస్థాన్ ఏళ్లుగా సరిహద్దు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని, తప్పుడు ప్రచారం చేయడం ఆ దేశానికి అలవాటుగా మారిందని ఆరోపించారు.
‘‘టీవీల కోసం ఎంత డ్రామా చేసినా క్షేత్రస్థాయి వాస్తవాలను మార్చలేరు’’ అని వ్యాఖ్యానించారు.
Comments
Loading comments...

