Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీటీఈలకు ఇక మూడో కన్ను

Follow Udayam Digital on Google
అశ్విని దేవి Aug 10, 2026 6:17 AM హైదరాబాద్తెలంగాణ
టీటీఈలకు ఇక మూడో కన్ను - Udayam Digital
రైళ్లలో టీటీఈలు, ప్రయాణికుల మధ్య వివాదాలు, దాడులు, లంచాల ఆరోపణలకు అడ్డుకట్ట వేసేందుకు భారతీయ రైల్వే బాడీ కెమెరాలను అందించనుంది. కొన్ని డివిజన్లలో ప్రయోగాలు సానుకూలంగా ఉండటంతో దేశవ్యాప్త అమలుకు చర్యలు చేపట్టింది. ఈ కెమెరాలు 12 గంటలు నిరంతరాయంగా వీడియో రికార్డు చేస్తాయి. ఫుటేజీని టీటీఈలు తొలగించడం, మార్చడం సాధ్యం కాదు.

Comments

G
Loading comments...